Tuesday, April 30, 2024

VKB | వికారాబాద్ జిల్లాలో జాతీయ పక్షి మృతి

వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా నవపేట రోడ్ లో శనివారం ఉదయం జాతీయ పక్షి నెమలి చ‌నిపోయింది. నెమ‌లి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనూ ప‌క్షి చ‌నిపోయిన‌ట్టు సమాచారం. ఈ విష‌యాన్ని స్థానికులు ఫారెస్టు అధికారులు తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement