Sunday, May 5, 2024

83 ని త‌ప్ప‌క చూడండి…కీర్తి ఆజాద్

1983లో క్రికెట్ వరల్డ్ కప్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లి ప్రపంచాన్ని జయించిన లెజెండరీ కపిల్ దేవ్ సారథ్యంలో అండర్ డాగ్స్ ప్రయాణం గురించి నమ్మశక్యం కాని, అద్భుతమైన కథనం రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని తప్పక చూడండి. స్ఫూర్తిదాయకంగా నిలిచి.. ప్రేరణగా మారిన.. ఈ క్రికెట్ ప్రయాణంపై రూపుదిద్దుకున్న సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మలయాళంలో 83 పేరుతో వ‌స్తున్న‌ సినిమా 2021 డిసెంబ‌ర్ 24న విడుదలవుతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుద‌లైంది. ఈ మేరకు కీర్తి ఆజాద్ కూ యాప్ ద్వారా వివరాలను వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement