Tuesday, April 30, 2024

Hyd: మొయిన్ బాగ్ యూనిక్ హైస్కూల్ కు నోటీసులు

హైదరాబాద్ లోని మొయిన్ బాగ్ లో అమానుషం చోటుచేసుకుంది. యూనిక్ హైస్కూల్ కు నోటీసులు పంపారు. విద్యార్థినులను హైస్కూల్ ఇన్ ఛార్జ్ కుమారుడు యాసిర్ (21) లైంగికంగా వేధించాడు. న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యాసిర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement