Tuesday, May 21, 2024

సోద‌రుల‌తో బాడ్మింట‌న్ ఆడిన ‘రోజా’..

ఎమ్మెల్యే, న‌టి రోజా త‌న చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఆట‌ల పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. దీంతో రోజుకో ఆట‌ల‌ను రోజా ప్రారంభిస్తోంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆమె ఆడుతోంది. మొద‌టి రోజు త‌న భర్త తో క‌లిసి క‌బ‌డ్డీ ఆడి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది. అలాగే వాలీబాల్ ను కూడా ఆడింది. తాజాగా రోజా సోద‌రుల‌తో బాడ్మింట‌న్ ఆడింది. కాగా న‌ట‌న తో పాటు రాజ‌కీయం, ఆట‌ల‌లో ఎమ్మెల్యే రోజా చాలా చురుగ్గా ఉంటున్నారు. కాగా ఎమ్మెల్యే రోజా రాజ‌కీయంతో పాటు ప‌లు షో ల‌తో టీవీల‌లో క‌నిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement