Saturday, May 18, 2024

బంగార్రాజు.. “లడ్డుండా” సాంగ్ రిలీజ్

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా ‘బంగార్రాజు’. సోగాడే చిన్నినాయన మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కల్యాణ్ కృష్ణా డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందతున్న ఈ సినిమాలోని “లడ్డుండా” అనే సాంగ్  రలీజ్ అయింది. లడ్డుండా సాంగ్ ను నాగార్జున స్వయంగా పాడారు. “లడ్డుండా” పాటను నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి, మేనకలపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ఈ పాట రాశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement