Monday, May 6, 2024

MLA రాములు నాయక్ కారుకు ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే రాములు నాయక్ కారుకు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములు నాయక్ కారును బైక్ ఢీకొట్టింది. కారేపల్లి వెళ్తుండగా.. రఘునాథపాలెం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement