Monday, May 6, 2024

మెగాస్టార్ చిరంజీవికి మంత్రి పువ్వాడ అజయ్ దంపతుల ఆహ్వానం

ఈ నెల 20వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ తమ కుమారుడు నయన్ రాజ్ వివాహ వేడుకకు రావాలని మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ తెలుగు సినీ నటుడు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంతలక్ష్మి దంపతులు శుక్రవారం ఆహ్వానించారు. హైదరాబాద్ లోని వారి నివాసంలో చిరంజీవిని కలిసి మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement