Tuesday, May 7, 2024

పాన్ ఆధార్ లింక్ పై ట్విట్టర్ లో మీమ్స్ ఫెస్ట్…

మార్చి 31 పాన్ ఆధార్ లింక్ లకు లాస్ట్ డేట్ కావడంతో జనాలు పరుగులు పెట్టారు. కానీ లాస్ట్ డేట్ సర్వర్ లు పనిచేయకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. నిజానికి మార్చి 31లోగా మరియు ఆధార్ లింక్ చేయకపోతే 1000 రూపాయలు జరిమానా తో లింక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్ణీత గడువులోగా తమ ఆధార్ కార్డులను లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కానీ కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మార్చి 31 నుండి జూన్ 30 వరకు సమయాన్ని పొడిగించింది. అయితే ఇంతకుముందు గడువు సమీపిస్తున్న తరుణంలో ఫైన్స్ నుంచి తప్పించుకునేందుకు ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి జనాలు పరిగెత్తారు. ఇప్పుడు ఆ డేట్ ని పెంచడంతో సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీ పోస్ట్ లు ప్రత్యేక్షం అవుతున్నాయి.

https://twitter.com/amricakadalaal/status/1377236785760071686?s=19
https://twitter.com/Briju_01/status/1377232465421475847?s=19
https://twitter.com/Vijayar50360173/status/1377235992898338817?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement