Tuesday, April 30, 2024

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం…టలౌడ్ ద్వీపంలో 6.7 తీవ్రతతో భూకంపం

ఇండోనేషియాను భూకంప‌లు కుదిపేస్తున్నాయి. త‌రుచూగా భూకంపాల‌తో ప్ర‌జ‌లు అత‌ల‌కుత‌లం అవుతున్నారు. తాజాగా ఈ ఉద‌యం మ‌రోసారి ఇండినేషియాలో భూకంపం సంభ‌వించింది.

టలౌడ్ ద్వీపంలో ఉదయం 6.7 తీవ్రతతో భూమి కపించింది. జాతీయ భూకంప కేంద్రం (ఎన్‌సీఎస్) ప్రకారం భూకంపం భూమికి 80 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement