Tuesday, May 21, 2024

అగ్ని న‌క్షత్రం గ్లింప్స్…

మోహన్‌బాబు, మంచు లక్ష్మీ కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ్ణ మళ్ల దర్శకుడు. మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను నటు-డు రానా విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటిస్తారు.
మలయాళ నటు-డు సిద్ధిక్‌, యువ హీరో విశ్వంత్‌, చైత్ర శుక్లతో పాటు- పలువురు తారలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్‌ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement