Sunday, April 28, 2024

క్లాసికల్ డ్యాన్స్​తో అలరిస్తున్న సితార

శ్రీరామ నవమి సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని చేసిన కూచిపూడి క్లాసిక‌ల్ డ్యాన్స్​ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె సంప్రదాయ దుస్తులను ధరించి శ్రీరాముని పాటకు నృత్యం చేసింది. మ‌హేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు.. తన కుమార్తె నృత్య ప్రదర్శనను ఆయ‌న మాట‌ల్లో ప్రశంసించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement