Sunday, April 28, 2024

Madhya Pradesh : ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్ ఘ‌డ్‌ సీఎంల ప్ర‌మాణ‌స్వీకారం

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భోపాల్ నగరంలోని లాల్ పరేడ్ గ్రౌండులో మోహన్ యాదవ్, రాయపూర్ నగరంలోని సైన్స్ కళాశాల మైదానంలో విష్ణు సాయి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

ఈ కార్యక్రమానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే పలువులు బీజేపీ నేతలు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement