Friday, April 26, 2024

నేడు సిరివెన్నెల అంత్యక్రియలు

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. సిరివెన్నెల ఆరోగ్యం క్షిణించడంతో ఆయన నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిమ్స్ ఆస్పత్రి నుండి ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో భౌతికకాయాన్ని ఉంచారు. ఈ రోజు మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకాన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement