Thursday, April 25, 2024

కృష్ణా జిల్లా మాజీ క‌లెక్ట‌ర్ బి ల‌క్ష్మీకాంతంకు బ్రాండ్ ఐకాన్ అవార్డు…

ముంబై – కృష్ణా జిల్లా మాజీ క‌లెక్ట‌ర్ బి ల‌క్ష్మీకాంతంకు బ్రాండ్ ఐకాన్ అవార్డు ల‌భించింది.. ముంబైలోని హోట‌ల్ హాలిడే ఇన్ లో జ‌రిగిన అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆస్ర్టేలియా ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్ లీ బ్రాండ్ ఐకాన్ అవార్డును ల‌క్ష్మీకాంతంకు అంద‌జేశారు.. ఈ సంద‌ర్బంగా ప‌లువురు లక్ష్మీకాంతంకు అభినంద‌న‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement