Monday, April 29, 2024

రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌.. సాంగ్ ప్రొమో రిలీజ్‌..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌. పూజా హెగ్డే హీరోయిన్‌. యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మ‌రో అప్ డేట్ వ‌చ్చింది. రీసెంట్‌గా ‘ఈ రాత‌లే..’ అంటూ లిరికల్ సాంగ్ విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను రాబ‌ట్టుకున్న‌సంగ‌తి తెలిసిందే. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కి ఈ రాత‌లే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌నుంది.. ఈనెల 25న‌ ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించింది.

“ప్రేమ మధురానుభూతులను ఆవిష్కరించండి! #MusicalOfAges కోసం సిద్ధంకండి.. #JaanHaiMeri, #EeRaathale, #Aagoozhilae, #EeReethile, #Kaanaakkare ప్రోమో రేపు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అవుతుంది” అంటూ సోష‌ల్ మీడియాలో అప్ డేట్ షేర్ చేసింది మూవీ టీమ్..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement