Friday, May 10, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ..

భారత్‌తో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను 2-0తో లీడ్ లో ఉన్న భార‌త్.. HPCA స్టేడియంలో శ్రీలంకతో జరిగే మూడవ చివరి గేమ్‌లో భారత్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

శ్రీలంక టీమ్ : పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, కమిల్ మిషార, దినేష్ చండిమాల్ (వికె), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిసిల్వా, నిరోషన్ డిసిల్వా. , జనిత్ లియానగే

భార‌త్ టీమ్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (WK), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, మయాంక్ అగర్వాల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్ , రవి బిష్ణోయ్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement