Friday, May 3, 2024

దేశంలోని ఆద‌ర్శ గ్రామాల్లో ప‌దికి ప‌ది మ‌న‌వే: మంత్రి కేటీఆర్‌..

సంస‌ద్ ఆద‌ర్శ గ్రామీణ యోజ‌న (ఎస్ఏజీవై) టాప్ 10 ఆద‌ర్శ గ్రామాల లిస్ట్‌ను ట్విట‌ర్‌లో షేర్ చేశారు మంత్రి కేటీఆర్‌. సంస‌ద్ ఎస్ఏజీవై టాప్ 10లో ప‌ది గ్రామాలు తెలంగాణ‌కు చెందిన‌వేన‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టాప్ 20లో కూడా తెలంగాణ‌కు చెందిన 19 గ్రామాలుండ‌డం రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా ఇవి ప‌ల్లెప్ర‌గ‌తి ఫ‌లాలే అని వెల్ల‌డించారు. పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు అభినంద‌న‌లు తెలిపారు. ఇంద‌తా ముక్క‌మంత్రి కేసీఆర్ విజ‌న్‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని.. దాని వ‌ల్లే సాద్య‌మైందని పేర్కోన్నారు కేటిఆర్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement