Saturday, May 4, 2024

ర‌వితేజ ధ‌మాకా చిత్రం నుండి-మాస్ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

రావ‌ణాసుర‌..టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు..ధ‌మాకా ఇలా ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌. ఇక ధ‌మాకా చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు. తాజాగా థమాకా సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. ధమాకా సినిమా నుంచి ఊర మాస్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. జింతాకా అనే లిరిక్స్‌ తో ప్రారంభం అయ్యే ఈ పాటలో..రవితేజ తో పాటు పెళ్లి సందడి హీరోయిన్‌ శ్రీ లీలా దుమ్ములేపేసింది. ఈ పాటలో ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్ చాలా బాగా వర్క్‌ అవుట్‌ అయింది. ఈ అప్డేట్ తో రవితేజ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement