Thursday, May 9, 2024

ISRO – 14న చంద్ర‌యాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ప్ర‌యోగం…

శ్రీహ‌రికోట‌: చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 14వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు. శ్రీహ‌రికోట‌లో స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ నింగిలోకి ఎగ‌ర‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఇవాళ ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వాస్త‌వానికి చంద్ర‌యాన్‌3 మిష‌న్‌ను ఈనెల 13వ తేదీన ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఇస్రో చెప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌యోగ తేదిని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement