Monday, April 29, 2024

First single | “జైల‌ర్” నుండి ఫ‌స్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్..

నెల్సన్ రచన, దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా అప్ కిమింగ్ యాక్షన్ కామెడీ చిత్రం జైలర్. ఈ మూవీకి సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెర‌కెక్కుతుండ‌గా.. ఈ సినిమాలో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు.

- Advertisement -

ఈ మూవీకి ప్ర‌ముఖ‌ సంగీతం ద‌ర్శ‌కుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ రోజు ( గురువారం) జైలర్ సినిమా నుండి ఫ‌స్ట్ సింగిల్ “కావాలా”ను కొద్ది సేప‌టి క్రితం (సాయంత్రం 6 గంట‌లకు) రిలీజ్ చేశారు రిలీజ్ చూశారు మేక‌ర్స్. ఇక ఈ మూవీని వ‌చ్చే నెల (ఆగస్టు) 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement