Monday, April 29, 2024

ఐలాండ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాలి : మంత్రి గంగుల‌

కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండలం సదాశివపల్లి వద్ద నిర్మించనున్న ఐలాండ్, తీగల వంతెన వద్ద నిర్మించనున్న ఐలాండ్ పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఐలాండ్ పనులు తీగల వంతెన ప్రారంభం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డెప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement