Thursday, March 30, 2023

ఆసీస్ స్వింగ్ కి భార‌త్ కంగు – గిల్ ఔట్ – 43/4

ముంబైలో జ‌రుగుతున్న తొలివ‌న్డేలో ఆసీస్ స్వింగ్ బౌలింగ్ కు టీమ్ ఇండియా వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పొతున్న‌ది.. నిల‌క‌డ‌గా ఆడుతున్న శుభ‌మ‌న్ గిల్ 20 ప‌రుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో నాలుగో వికెట్ రూపంలో అవుయ్యాడు.. టీమ్ ఇండియా 11 ఓవ‌ర్లు ముగిసే నాటికి నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి43 ప‌రుగులు చేసింది.. ఇషాన్,కోహ్లీ,సూర్య‌కుమార్ యాద‌వ్, లు త‌క్కువ స్కోర్ల‌కే పెవిల‌యిన్ చేరారు. స్టార్క్ కు మూడు వికెట్లు ల‌భించ‌గా, స్టోయినీస్ కు ఒక వికెట్ ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement