Saturday, April 27, 2024

IND vs SA-T20 | వర్షం కారణంగా టాస్ ఆలస్యం..!

మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా డ‌ర్బ‌న్ వేదిక‌గా భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాల‌ని ఇరు జ‌ట్లు ఆరాట‌ప‌డుతున్నాయి. కాగా, ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌.. వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యం అవుతోంది. భారత కాలమాన ప్రకారం 8:10 గంటల వరకు వర్షం ఇలాగే కొనసాగితే.. 20 ఓవర్లలో జరిగాల్సిన మ్యాచ్‌లో ఓవర్లు తగ్గించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement