Thursday, May 2, 2024

చంద్రబాబుకు దమ్ముంటే సొంతపార్టీ పెట్టి గెలవాలి : ఏపీ డిప్యూటీ సీఎం

చంద్రబాబునాయుడుకు దమ్ముంటే సొంత పార్టీ పెట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ పెట్టి ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలవాలని ఛాలెంజ్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement