Sunday, April 28, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇండియా లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతాఇంత కాదు. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే పడిచచ్చిపోతారు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి.

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ప్రకారం చూసుకుంటే…. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 760 త‌గ్గి 43,840కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 830 త‌గ్గి రూ.47,830కి చేరింది.  బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1500 త‌గ్గి 70,200కి చేరింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement