Saturday, September 23, 2023

Breaking: తైవాన్ లో భారీ భూకంపం.. తీవ్రత 7.2గా నమోదు

తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది. అయితే అక్కడ 24గంటల్లో 12సార్లు భూమి కంపించింది. భారీ భూకంపం రావడంతో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద అపార్టమెంట్లు కుప్పకూలిపోయాయి. అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement