Monday, April 29, 2024

విజయ్ దేవరకొండ.. వాచ్ అన్ని లక్షలా

ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా సమంత నటిస్తోంది. సమంత అనారోగ్యం కారణం చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది. ఈ చిత్రాన్ని శివ నిర్మాణ దర్శకత్వంలో నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండకు యూత్ లో క్రేజ్ బాగా ఉంది. ఆ కారణం చేత తను ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసిన చాలా ట్రెండీగానే మారుతూ ఉంటుంది.

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అందులో విజయ్ ధరించిన వాచ్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇది ఒక కార్టియర్ వాచ్ అట. ఈ వాచి ధర ఏకంగా రూ.3042,935.07 లక్షల అట ..ఈ విషయం తెలిశాక నెటిజన్స్ ఒకసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఒక చిత్రానికి విజయ్ దేవరకొండ 10 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్నారు. మరి ఆ మాత్రం మెయింటైన్ చేయకతప్పదు మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement