Thursday, May 2, 2024

షిరిడి సాయిబాబా సేవలో హీరో శ్రీకాంత్

షిర్డీ – సినీ హీరో శ్రీకాంత్ ఈరోజు షిరిడి సాయిబాబా దర్శనం చేసుకున్నారు . దర్శనం అనంతరం శ్రీకాంత్. ఆయు.రారోగ్యంతో బాగుండాలని ,బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ శ్రీకాంత్ ను షిర్డీ జిల్లా ఎన్సీపీ నాయకులు రమేష్ సత్కరించి బాబా వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement