Sunday, April 28, 2024

Breaking | భీమ్‌గల్ లో దంచి కొట్టిన వర్షం

భీమ్‌గల్ రూరల్, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని అన్నీ గ్రామాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం మండలంలోని అన్ని గ్రామంలోని పురాతన ఇళ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువుల్లో భారీగా వర్షపు నీరు చేరుకొని నిండు కుండ లాగా మెరుస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లు విడుస్తుంది. ఆలస్యం అయినా చెరువులు కుంటలు, వాగులో నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement