Thursday, May 16, 2024

HBD – శ్రీలీల బ‌ర్త్ డే.. గుంటూరు కారం ఫ‌స్ట్ లుక్

నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా గుంటూరు కారం చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది. ఈ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. శ్రీలీల ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులు, నెటిజన్లు శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement