Sunday, May 5, 2024

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బ‌ర్త్ డే.. కొత్త చిత్రం పోస్ట‌ర్ రిలీజ్

నేడు హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన‌రోజు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొత్త చిత్రానికి సంబంధించిన విష‌యాలను పంచుకున్నారు. కాగా SVCC బ్యానర్‌ లో వైష్ణవి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.కాగా సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబో లో తెరకెక్కించిన చిత్రం డీజే టిల్లు చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా 2022 సంవత్సరానికి గాను బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా జాబితాలోకి చేరిపోయింది.. ఈ క్రమంలో డీజే టిల్లు 2 సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే, మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేర‌కు SVCC బ్యానర్ వారు పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.ఈ పోస్ట‌ర్ లో సిద్ధు చాలా స్టైలిష్ లుక్ లో మెరిశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement