Monday, May 6, 2024

Breaiking | టాస్ గెలిచిన గుజ‌రాత్‌.. బ్యాటింగ్‌కు దిగ‌నున్న ఢిల్లీ!

ఐపీఎల్​ సీజన్​లో ఇవ్వాల (బుధ‌వారం) గుజరాత్​ టైటాన్స్​, ఢిల్లీ క్యాపిటల్స్​ జట్ల మధ్య 40వ మ్యాచ్​ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో గుజరాత్​ టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు తొలుత బ్యాటింగ్​ చేయనుంది.

కాగా, ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిం జోష్ మీదుంది. ఇవ్వాల కూడా ఇరు జ‌ట్ల మ‌ధ్య మంచి ఫైట్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో క్రికెట్ అభిమానుల‌కు ఫోర్లు, సిక్సులు క‌నువిందు చేయ‌నున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement