Friday, May 3, 2024

సీఎం ఏక్‌నాథ్‌కు భార్య గ్రాండ్ వెల్క‌మ్‌

మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని త‌న నివాసానికి వెళ్లారు. షిండే భార్య ల‌త గ్రాండ్ గా వెల్క‌మ్ ప‌లికేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంది. ఆయ‌న రాగానే అనుకున్న విధంగానే గ్రాండ్‌గా వెల్క‌మ్ ద‌క్కింది. షిండే భార్య ల‌తా బ్యాండ్ వాయిస్తూ ఆయ‌న‌కు వెల్క‌మ్ చెప్పింది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. థానేలోని ఆనంద్‌న‌గ‌ర్‌లో ఉన్న ఇంటికి ఆయ‌న రాత్రి 9.30 నిమిషాల‌కు వెళ్లారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement