Saturday, April 27, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద 823 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement