Sunday, April 28, 2024

GATE 2024 స్కోరుకార్డులు రిలీజ్..

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష ఫలితాలను ఐఐఎస్సీ బెంగళూరు మార్చి 16న విడుదలైన చేసింది. కాగా, తాజాగా (మార్చి 23న) గేట్-2024 స్కోరుకార్డులను విడుదల చేసింది.

అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డును అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐఐఎస్సీ బెంగళూరు ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement