Sunday, April 28, 2024

TS: అంబేద్కర్ కు నివాళులర్పించిన గంగుల

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా.. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి, కరీంనర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ బీ శ్రీనివాస్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement