Friday, March 1, 2024

KNR: అంబేద్కర్ కు బండి సంజయ్ నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన అనంతరం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement