Tuesday, May 14, 2024

రెండువేల మెజార్టీతో గాలి జనార్థన్ రెడ్డి గెలుపు..

గంగావతి – మైన్స్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కర్నాటక ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించారు.. గంగావ‌తి స్థానం నుంచి త‌న స్వంత పార్టీ కెఆర్ పిపి నుంచి పోటీ చేసిన ఆయ‌న రెండు వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్య‌ర్ధి పై గెలుపొందారు. కాగా ఆయ‌న పార్టీ త‌రుపున మొత్తం 15 స్థానాల‌లో అభ్య‌ర్ధులు పోటీ చేయ‌గా గాలి త‌ప్ప అంద‌రూ ఓట‌మి పాల‌య్యారు..ఓడిన వారిలో గాలి స‌తీమ‌ణి కూడా ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement