Tuesday, April 30, 2024

మరింత తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు మరింత తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు… ఇప్పుడు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. మామూలుగా ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. కాగా తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో చూసుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,100 వ‌ద్ద ఉంది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,110 వద్ద స్థిరంగా ఉంది. అలాగే కిలో వెండి ధర మాత్రం రూ.400 త‌గ్గి రూ.73,400 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement