Monday, April 29, 2024

భారీగా తగ్గిన విదేశీ మారక నిల్వలు..

ముంబాయి : మన దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. జులై 8తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 580.352 బిలియన్‌ డాలర్ల నుంచి 8.062 బిలియన్‌ డాలర్లకు తగ్గాయని ఆర్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

జులై1తో ముగిసిన వారంలో ఇది 5.008 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. విదేశీ కరెన్సీ యసెట్స్‌ 518.089 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. బంగారం నిల్వలు 39.186 బిలియన్‌ డాలర్ల నుంచి 1.236 బిలియన్‌ డాలర్లకు తగ్గాయని ఆర్బీఐ ప్రకటన తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement