Friday, May 3, 2024

నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటిమట్టం 534.00 అడుగులు కాగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ 176.0590 టీఎంసీలుగా ఉంది. కాగా ఇన్ ఫ్లో : 31,600 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 31,675 క్యూసెక్కులకు చేరుకుంది. ఎస్ఎల్‌బీసీ ద్వారా 1,000, విద్యుత్ ఉత్పత్తి కోసం 30,675 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాగార్జున సాగర్ వద్ద హైటెన్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement