Friday, April 26, 2024

40 రోజులుగా స్థిరంగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలు

ఇక పెట్రోల్‌, డీజెల్‌ ధరలు కూడా దాదాపు 40 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 6న పెరిగిన పెట్రోల్‌, డీజెల్‌ ధరలు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలకడగా కొనసాగుతున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 వరకు దేశంలో పెట్రోల ధర రూ.10 పెరిగింది. ఏప్రిల్‌ 6 నుంచి ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధానిలో పెట్రోల్‌ లీటర్‌ రూ.105.41 ఉండగా.. డీజెల్‌ ధర రూ.96.67గా ఉంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశం అవసరాలను తీర్చడానికి 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement