Tuesday, May 7, 2024

పోర్న్ చూస్తున్నారా…ఈ విషయం తెలుసుకోండి ఫస్ట్ !!

పోర్న్ చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లలో అదే పనిగా చూస్తున్నారు. అయితే అలా చూడటం వల్ల వారికి తెలియకుండానే వారిలో కొన్ని ఫీలింగ్స్ వచ్చేస్తాయట. తాజాగా దేశంలో పోర్న్ గురించి ఓ ఆసక్తికర స్టడీ జరిగింది. పురుషులు పోర్న్ చూడ్డానికి ఏ మాత్రం భయపడట్లేదట. కానీ, మహిళలు పోర్న్ చూస్తే ద్రోహం చేసినట్లేనన్న ధోరణిలో మగాళ్లు ఆలోచిస్తున్నారట.

ఇక చాలామంది పోర్న్ వీడియోలు చూసి తమ జీవితాలతో కంపేర్ చేసుకుని కుంగుబాటుకులోనవుతున్నారట. ఇది బంధాలపై ప్రభావం కూడా చూపుతోందట. ఇక రెగ్యులర్ గా పోర్న్ చూసేవాళ్లు.. మహిళలను చూసే ధోరణి రోజు రోజు దురుద్దేశంగా మారిపోతోందుట.

Advertisement

తాజా వార్తలు

Advertisement