Wednesday, May 1, 2024

Breaking: చెన్నైలో ఫైనాన్షియర్ దారుణ హత్య

చెన్నైలో ఫైనాన్షియర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఫైనాన్షియర్ ఆర్ముగంను ఆరుగురు దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఫైనాన్షియర్ ను చంపిన వారిలో ఇద్దరు నిందితులు కల్వకురిచ్చి కోర్టులో లొంగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement