Thursday, April 25, 2024

ఈ వారం థియేట‌ర్.. ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాలు

ఈ వారం థియేట‌ర్ ..ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాలు ఇవే. హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ చిత్రం ఈనెల మూడవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. కమెడియన్ సుహాన్ హీరోగా నటిస్తున్న చిత్రం రైటర్ పద్మభూషణ్.. ఈ చిత్రం కూడా ఈ నెల మూడవ తేదీన విడుదల కాబోతోంది. అలాగే ప్రేమ దేశం అనే సినిమా కూడా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 4వ తేదీన బుట్ట బొమ్మ సినిమా విడుదల కాబోతుంది.

ఇక ఓటీటీలో షమీలా, గంతర్స్ మిలియన్, క్లాస్ ట్రూ స్పిరిట్, స్ట్రామ్ బాయిల్, వైకింగ్ ఉల్ఫ్, ఇన్ ఫాయిస్టో విడుదల కాబోతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. ఫాంతర్ వాఖండ ఫరెవర్ , సెంబి అని తమిళ మూవీ విడుదల కాబోతోంది ఇక సోనీ లైవ్ లో జహానాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ రిలీజ్ కాబోతోంది.ఆహాలో బాలయ్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాబోతోంది.మరి ప్రేక్షకులను థియేటర్లకు ఈ సినిమాలు రప్పిస్తాయేమో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement