Sunday, December 5, 2021

నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్ గడువు పొడిగింపు..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి గాను ఎస్సీ బాల, బాలికలకు అందించే నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ దరఖాస్తు గడువును పొడగించినట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రోస్ నిన్న ఒక ప్రకనటలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని పూర్తి వివరాల కోసం ( www.tswreis.ac.in) వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News