Saturday, April 20, 2024

Breaking : పాపాఘ్ని న‌ది బ్రిడ్జ్ కు ముప్పు..కుప్ప కూలే ప్ర‌మాదం..

ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దాంతో వ‌ర‌ద‌బీభ‌త్సం సృష్టిస్తోంది. కాగా క‌డ‌ప జిల్లా పాపాఘ్ని న‌ది బ్రిడ్జ్ కు ముప్పు వాటిల్లింది. ఏక్ష‌ణంలోనేనా కుప్ప కూలే ప్ర‌మాదం ఉంది. దాంతో ప్ర‌జ‌లు అటు వైపు వెళ్ల‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement