Saturday, May 4, 2024

ED Raid – సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనందర్‌ నివాసంలో ఈడి సోదాలు

న్యూ ఢిల్లీ : : మరో ఆప్‌ నేత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడికి దిగింది. ఢిల్లీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనందర్‌ నివాసంపై ఈడి దాడికి దిగింది

మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి గురువారం తెల్లవారుజాము నుండి ఈడి అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. హవాలా లావాదేవీలతో పాటు దిగుమతులలో తప్పుడు ప్రకటనలతో రూ.7 కోట్లకు పైగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు నివేదికల్లో పేర్కొంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ చేసిన ఫిర్యాదును స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత ఈడి ఆనంద్‌పై ఫిర్యాదు చేసింది.

సివిల్ లైన్స్‌లోని ఢిల్లీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ అధికారిక నివాసంపై ఈడీ దాడులు చేసింది. దిగుమతులపై కస్టమ్ డ్యూటీని ఆదా చేసేందుకు ఈడీకి తప్పుడు ప్రకటనలు ఇచ్చిన రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటిపై మనీలాండరింగ్ చర్యలు ప్రారంభించింది

- Advertisement -

మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి గురువారం తెల్లవారుజాము నుండి ఈడి అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. హవాలా లావాదేవీలతో పాటు దిగుమతులలో తప్పుడు ప్రకటనలతో రూ.7 కోట్లకు పైగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు నివేదికల్లో పేర్కొంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ చేసిన ఫిర్యాదును స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత ఈడి ఆనంద్‌పై ఫిర్యాదు చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement