Thursday, May 2, 2024

బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి వివిరాలివే..

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీ డిగ్రీ ఫ‌స్ట్, థ‌ర్డ్, ఫిప్త్ సెమిస్ట‌ర్ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు, అలాగే మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. పూర్తి వివరాల కొర‌కు అభ్యర్థులు https://www.braouonline.in/ ఈ వెబ్ సైట్ చూడ‌చ్చ‌ని అధికారులు తెలియ‌జేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement