Thursday, May 2, 2024

జేసీ దివాక‌ర్ రెడ్డి..ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇళ్లు..కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు

టిడిపి సీనియ‌ర్ నేత ..మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి..మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. తాడిపత్రితోపాటు హైదారబాద్‌లోని వారి నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. సోదాల నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement